సత్యవరం లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

సత్యవరం లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

SKLM: నరసన్నపేట మండలం సత్యవరం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఎంపీపీ అరంగి మురళీధర్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిషత్ నుం‌చి 3 లక్షలు, పంచాయతీ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగిందన్నారు.