MSTCలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్
మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్(MSTC)లో 37 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. సంబంధిత డిగ్రీ/పీజీ అర్హత గల 28 ఏళ్లలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనుండగా.. నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.