ప్రజలు మెచ్చే విధంగా పాలనా అందించాలి: కలెక్టర్

ప్రజలు మెచ్చే విధంగా పాలనా అందించాలి: కలెక్టర్

ASF: జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలు మెచ్చే విధంగా పాలన అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం కాగజనగర్‌లోని మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలొ నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమంని కలెక్టర్ సందర్శించారు. సర్పంచ్ పదవి అతి ముఖ్యమైనది అని, ప్రతి సర్పంచ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధి కి కృషి చేయాలన్నారు.