VIDEO: గుంతల్లో మోకాళ్లపై బైఠాయించి నిరసన
NTR: గంపలగూడెం(M) అమ్మిరెడ్డిగూడెం రోడ్లపై వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. రోడ్లకు పడిన భారీ గుంతల్లో మోకాళ్లపై బైఠాయించి 'ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు.. దొంగల రోడ్లు, దోపిడి రోడ్లు' అంటూ నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ.. ఈ రోడ్లకు వేంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.