మహిళా సాధికారతకు పెద్దపీట: సంగారెడ్డి కలెక్టర్

మహిళా సాధికారతకు పెద్దపీట: సంగారెడ్డి కలెక్టర్

SRD: జిల్లాలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఇందిరా మహిళా శక్తిపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు డ్రోన్లు, పెట్రోల్ బంకులు, ఇటుకల తయారీ,యూనిఫామ్ కుట్టడం వంటివి అందించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, మెప్మా పీడీ గీత పాల్గొన్నారు.