సర్కార్ కొలువుకు మించిపోతున్న ఏజ్..!!

సర్కార్ కొలువుకు మించిపోతున్న ఏజ్..!!

HYD: నిరుద్యోగులు ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని నగరానికి వచ్చి గత మూడు, నాలుగు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. నగరంలోని లైబ్రరీలు, స్టడీ హాల్స్ రాత్రి పగలు తేడా లేకుండా కఠోర శ్రమ చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో వయస్సు పరిమితి మించిపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వచ్చే నోటిఫికేషన్లలో వయస్సు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.