ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగింపు
☞ ఏలూరులో షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధం
☞ నరసాపురం రాజగోపాల్ స్వామి దేవస్థానం ఈవో కె. రామచంద్రరావుకు పదోన్నతి
☞ పశ్చిమగోదావరిలో ఒకేరోజు 141 పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు
☞ భీమవరం వేంకటేశ్వర దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం