డిగ్రీ 3, 5 సెమిస్టర్ ఫలితాలు విడుదల

డిగ్రీ 3, 5 సెమిస్టర్ ఫలితాలు విడుదల

కర్నూల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను VC సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాలతో విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. 3సెమిస్ట‌ర్‌లలో రెగ్యులర్ విద్యార్థులు 5,900 మందికిగాను 3,081 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 9,140 మందికి 4,182 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.