ఆస్కార్‌ అవార్డులు.. ఉత్తమ చిత్రమిదే

ఆస్కార్‌ అవార్డులు.. ఉత్తమ చిత్రమిదే

98వ ఆస్కార్ అవార్డుల్లో 'వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌' చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా 'ఉత్తమ చిత్రం' అవార్డును కైవసం చేసుకుంది. దీనికి దర్శకత్వం వహించిన పాల్‌ థామస్‌ అండర్సన్‌ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఇవే కాకుండా ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లోనూ ఈ మూవీ అవార్డులను సాధించి అగ్రస్థానంలో నిలిచింది.