VIDEO: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

BHNG: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం కావడంతో సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.