VIDEO: నీట మునిగిన పంట పొలాలు

VIDEO: నీట మునిగిన పంట పొలాలు

KMM: ఏన్కూరు మండలంలో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలకు రేపల్లెవాడ, నాచారం తదితర గ్రామాలలో పంట పొలాలు నీట మునిగాయి. ఈ అకాల వర్షానికి ముఖ్యంగా పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.