ఎమ్మెల్యేగా కేఆర్ నాగరాజు రెండేళ్ల పాలన పూర్తి
WGL: మాజీ IPS అధికారి కేఆర్ నాగరాజు వర్ధన్నపేట MLAగా విజయం సాధించి నేటికి రెండేళ్లు పూర్తయింది. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి BRS అభ్యర్థి ఆరూరి రమేష్‌పై ఘన విజయం సాధించారు. విజయానికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా పలువురు MLAకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన పాలన తీరు ఎలా ఉందో కామెంట్ చేయండి.