ఉపాధి హామీ నిధుల విడుదలపై ఎమ్మెల్యే హర్షం

ఉపాధి హామీ నిధుల విడుదలపై ఎమ్మెల్యే హర్షం

GNTR: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడాన్ని MLA భాష్యం ప్రవీణ్ స్వాగతించారు. ఇది కూటమి ప్రభుత్వానికి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. 2014-2019 సంబంధించిన రూ. 176 కోట్ల ఉపాధి హామీ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంపై శనివారం హర్షం వ్యక్తం చేశారు.