ఈనెల 25న జాగృతి మహాసభ
MDCL: మునీరాబాద్‌లో ఈనెల 25న జరుగనున్న తెలంగాణ జాగృతి మహాసభను విజయవంతం చేయాలని జాగృతి మల్కాజిగిరి బాధ్యుడు ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మల్కాజిగిరి కూడలిలో మహాసభకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ హక్కుల సాధన, మహిళా సాధికారత కోసం కల్వకుంట్ల కవిత పోరాడుతు న్నారని పేర్కొన్నారు.