యూరియా కోసం ముందస్తు బుకింగ్..!

యూరియా కోసం ముందస్తు బుకింగ్..!

KMR: సొసైటీకి 735 యూరియా బ్యాగులు వచ్చినట్లు అడ్లూరు క్లస్టర్ ఏఈఓ దేవేంద్ర తెలిపారు. యూరియా కావాల్సిన రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే బుకింగ్ పూర్తి చేసి యూరియా పొందాలని ఆమె కోరారు.