ZPTC ఉప ఎన్నికల కౌంటింగ్ ఇక్కడే.!

KDP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రేపు జరగనుంది. కడప నగర శివారులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు. నిన్న పోలింగ్ ప్రక్రియ ముగియగా.. పులివెందులలోని 2 చోట్ల ఇవాళ రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. పులివెందులలో 76.44, ఒంటిమిట్టలో 84.05 శాతం పోలింగ్ ముగిసేసరికి జరిగింది.