VIDEO: స్క్రబ్ టైఫస్ జ్వరాలపై అవగాహనా కార్యక్రమాలు

VIDEO: స్క్రబ్ టైఫస్ జ్వరాలపై అవగాహనా కార్యక్రమాలు

అన్నమయ్య: వాయల్పాడు మండలం చింతపర్తి పీహెచ్‌సీ పరిధిలో స్క్రబ్ టైఫస్ జ్వరాలపై గ్రామీణ ప్రజలు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ తెలిపారు. డాక్టర్ జులేఖా బేగం ఆధ్వర్యంలో గండబోయనపల్లి గ్రామంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించారు.