రేపల్లెలో అనగాని ప్రజా దర్బార్

రేపల్లెలో అనగాని ప్రజా దర్బార్

BPT: రేపల్లెలో అనగాని ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి వారు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్తామని నేతలు హామీ ఇచ్చారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు.