ఈనెల 8న డయల్ యువర్ DM

ఈనెల 8న డయల్ యువర్ DM

MDK: ఈనెల 8న మెదక్ ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ సురేఖ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానన్నారు. ప్రయాణికులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 78426 51592 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.