విగ్రహావిష్కరణకు మాజీ మంత్రికి ఆహ్వానం

MHBD: మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం ఏరువాక వద్ద ఈనెల 23వ తేదీన స్నేహయూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు నూకల నరేష్ రెడ్డి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి హాజరుకావాలని శుక్రవారం మాజీమంత్రి సత్యవతి రాథోడ్,మాజీ ఎంపీ,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితలకు దివంగత నరేష్ రెడ్డి కుమారుడు ఆహ్వానపత్రిక అందించారు.