ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

W.G: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం భీమవరం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో జరిగిన సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి వారంలో ఒకరోజు తప్పనిసరిగా గ్రంథాలయాన్ని సందర్శించాలని సూచించిరు. పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.