'ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు'

'ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు'

GNTR: అమరావతి రాజధాని విషయంలో పార్లమెంట్ ఆమోదం పొందిన విషయంపై జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు స్పందించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు సందేహంలో ఉన్నారని, పార్లమెంట్ ఆమోదంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. YCP నేతలు ఇప్పటికీ రాజధాని విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.