VIDEO: 'జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి'

VIDEO: 'జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి'

W.G: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 'జనగణన 2027'ను జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధం కావాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. భీమవరం కలెక్టరేట్లో జరుగుతున్న మొదటి దశ 'గృహాల జాబితా, వసతుల గణన' శిక్షణా కార్యక్రమాన్ని మూడో రోజు ఆయన పరిశీలించారు. గణన ప్రక్రియపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.