జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స

జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స

KRNL:  తీవ్రమైన రక్తపు వాంతులతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ బాలుడిని  జనరల్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు తీవ్రంగా శ్రమించి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారని డా.రామకృష్ణనాయక్‌ వెల్లడించారు. ఒంటిమిట్ట(M) రాజుపాళెం గ్రామానికి చెందిన పెంచలయ్య (15) అనే బాలుడు గత 2 నెలలుగా రక్తపు వాంతులతో బాదపడుతుండగా శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు.