VIDEO: అన్న చెల్లెలు ఒకే మార్కులతో ఉత్తీర్ణత
W.G: తణుకు పట్టణంలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలలో చదువుతున్న అన్నా, చెల్లెలికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలలో సేమ్ మార్కులతో పాసయ్యారు. పాలాటి విష్ణువర్ధన్, పాలాటి వర్షిణిలకు ఇద్దరికీ 463 మార్కులు రావడంతో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం అభినందించింది. ఒక ఇంట్లో ఒకే మార్కులు రావడం చాలా అరుదుగా జరుగుతుందని వివరించారు.