VIDEO: ఈ గ్రామంలోని వార్డులో నామినేషన్ దాఖలు కాలేదు

VIDEO: ఈ గ్రామంలోని వార్డులో నామినేషన్  దాఖలు కాలేదు

WNP: గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామంలో 7వార్డు సభ్యుడి ఎన్నికకు సంబంధించి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ వార్డు బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. నామపత్రాల దాఖలుకు గత నెల 29 తేదీ ఉండగా చివరి రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఓ మహిళ హడావుడిగా నామినేషన్ వేసేందుకు కేంద్రానికి వెళ్లగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేవని అధికారులు వెనక్కి పంపించారని గ్రామస్థులు తెలిపారు.