VIDEO: సిక్కుల వేషధారణలో జగ్గారెడ్డి గెటప్ ప్రదర్శన అదుర్స్

VIDEO: సిక్కుల వేషధారణలో జగ్గారెడ్డి గెటప్ ప్రదర్శన అదుర్స్

SRD: సంగారెడ్డి పట్టణంలో జరిగిన గురునానక్ జయంతి వేడుకల్లో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం రాత్రి పాల్గొన్నారు. అయితే సిక్కు మతస్తులు నిర్వహించిన ఊరేగింపులో జగ్గారెడ్డి సిక్కుల వేషధారణ గెటప్‌లో అదరగొట్టారు. అంతేకాకుండా సిక్కుల ఆయుధమైన ఖడ్గ సామును ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు.