చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రజియా
➢ జిల్లాలో ఈనెల 10, 11 తేదీల్లో శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష: మున్సిపల్ ఛైర్మన్ ఆలీ బాషా
➢ నాయుడుపేటలో ముళ్లపొదల్లో పసికందును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
➢ రుయా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం