VIDEO: నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన గోవు
VSP: మొంథా తుపాన్ తగరపువలసలో మూడు రోజులుగా విధ్వంసం సృష్టించింది. తుపాన్ తీరం దాటి వర్షం తగ్గిన తరువాత తగరపువలస వద్ద గోస్తని నదిలోకి భారీగా నీరు చేరింది. దీంతో నదీ ప్రవాహం పొంగి రోడ్లపైకి ప్రవహిస్తుంది. రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిలోకి ఓ గోవు వెళ్లి ప్రవాహంలో కొట్టుకుపోయింది. స్థానికులు గోవును కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది.