'వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలి'

PDPL: సింగరేణి RG1 సేవా సమితి ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న వృత్తి శిక్షణ కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలని పర్సనల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకించి మానబ్ కల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత తేనె టీగల పెంపకం మీద శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.