ఈనెల 20న జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు

ఈనెల 20న జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు ఈనెల 20వ తేదీ నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.