VIDEO: 'ప్రజావాణి'కి 106 ఫిర్యాదులు: కలెక్టర్

VIDEO: 'ప్రజావాణి'కి 106 ఫిర్యాదులు: కలెక్టర్

NZB: 'ప్రజావాణి' కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి 106 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్ కలిసి ఫిర్యాదులను స్వీకరించారు.