మెజార్టీని ముందే గెస్ చేసిన మంత్రి

మెజార్టీని ముందే గెస్ చేసిన మంత్రి

NLG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి 24,729 లీడ్ వచ్చింది. అయితే క్యాంపెయిన్‌లో భాగంగా గతంలో ఓటీవీ చర్చలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లీడ్‌ను ముందే గెస్ చేశారు. 20 వేలపైగా ఓట్లతో విజయం సాధించబోతున్నామని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవని కుండ బద్దలు కొట్టారు.