అమెరికాలో BRS రజతోత్సవ సంబరాలు

TG: తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో జరగనున్న BRS రజతోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించనున్నారు. కాగా, అమెరికాలో BRS రజతోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.