VIDEO: జిల్లా ప్రధాన కేంద్రంలోని మురుగు.. మరి గ్రామాల్లో ఎలా..!

VIDEO: జిల్లా ప్రధాన కేంద్రంలోని మురుగు.. మరి గ్రామాల్లో ఎలా..!

MBNR: జిల్లా కేంద్రంలోని కమలానెహ్రూ నగర్ కాలనీలో, మాతృభూమి ఒకేషనల్ కళాశాల ముందు డ్రైనేజీ కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయాలంటున్నారు.