విగ్రహా ఏర్పాటుకు విరాళం అందజేత

WNP: అమరచింత మండలం సింగంపేట గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్ల కార్యక్రమం కోసం మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ ప్రతినిధి కేశవ్ నాగరాజు గౌడ్ ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఎండీ రఫిక్ రూ. 20 వేలు అంబేద్కర్ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని తెలిపారు.