VIDEO: ఫోటో ఎగ్జిబిషన్‌ను వీక్షించిన కేటీఆర్
HYD: దీక్షా దివస్ వేడుకలను HYDలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు వీక్షించారు.