వైన్‌షాప్‌ను తొలగించాలని రాస్తారోకో
NZB: కోటగిరి మండల కేంద్రంలో వైన్‌షాప్‌ను తొలగించాలని కోరుతూ స్థానికులు రాస్తారాకో చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎత్తొండ రోడ్డులోని వినాయక్‌నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ.. తమ కాలనీ ప్రాంతంలో ఉన్న వైన్‌షాప్, పర్మిట్ రూమ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.