వేలంలో వినాయకుడి లడ్డూను దక్కించుకున్న MP

వేలంలో వినాయకుడి లడ్డూను దక్కించుకున్న MP

కర్నూలులో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ వేలంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, సినీ నిర్మాత సంజీవరెడ్డితో పోటీ పడిన శబరి చివరికి రూ. 6,10,000లకు లడ్డూని దక్కించుకున్నారు. వరుసగా ఐదోసారి ఆమె గణనాథుడి లడ్డూను కైవసం చేసుకోవడం విశేషం.