'స్థానిక ఎన్నికలలోపు పెన్షన్లు పెంచాలి'

'స్థానిక ఎన్నికలలోపు పెన్షన్లు పెంచాలి'

NLG: దేవరకొండలో చేయూత పెన్షన్ దారుల సన్నాహక సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. అన్ని రకాల పెన్షన్స్ స్థానిక ఎలక్షన్స్ వరకు పెంచాలని ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. తదుపరి కార్యాచరణ సెప్టెంబర్ 3న పెరేడ్ గ్రౌండ్‌లో వికలాంగుల మహా గర్జన బహిరంగ సభలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.