వెలుగోడు రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు..

NDL: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఇవాళ ఉదయం 8 గంటల సమయానికి 14.87 టీఎంసీల నీటి నిల్వ నమోదైయినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు ప్రస్తుతం ఉన్న నీరు 864.37 అడుగులు ఉన్నట్లు చేప్పారు. పూర్తిస్థాయి నీటిమట్టం 868.5 అడుగులు ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 13,500 నీరు కొనసాగుతున్నట్లు తెలిపారు.