VIDEO: విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ కై MLAకు వినతి

VIDEO: విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ కై MLAకు వినతి

MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్‌ను ఆదివారం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన MLA జిల్లా కలెక్టర్‌కి ఎన్రోల్మెంట్ చేశారు. అదేవిధంగా బ్రహ్మంగారి గుడి పునర్నిర్మానం కోసం రూ.40 లక్షలను దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయించారు.