VIDEO: అక్రమ నిర్మాణాల కూల్చివేత

VIDEO: అక్రమ నిర్మాణాల కూల్చివేత

RR: రాజేంద్రనగర్ సర్కిల్లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిగాయి.