'విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలి'

'విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలి'

NGKL: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి క్రీడలలో గెలుపొందిన విజేతలకు గురువారం ఆయన బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగమణి పాల్గొన్నారు.