విద్యార్థులకు నోటీసులు
WGL: గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం కింద నిధులు విడుదల చేయకపోవడంతో, ఆ పథకం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న SC, ST విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు పాఠశాలల్లోకి రానివ్వబోమని నోటీసులు అందించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.