నేటి మంత్రి పర్యటన వివరాలు

నేటి మంత్రి పర్యటన వివరాలు

NDL: రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేటి పర్యటన వివరాలు క్యాంపు కార్యాలయం వెల్లడించింది. ఉదయం 10 గంటలకు కోయిలకుంట్ల మండలంలో నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అవుకు పట్టణంలో నిర్వహించే టీడీపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు తెలిపారు.