అక్బర్ నగర్ సర్పంచ్‌గా సీతారామ రాజు గెలుపు
NZB: రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామ సర్పంచ్‌గా ముదునూరి సీతారామ రాజు గెలుపొందారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా మరో ముగ్గురు పోటీ పడ్డారు. వీరి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో సీతారామ రాజు 386 ఓట్ల మోజారిటీ సాధించి విజయం సాధించారు. విజయం పట్ల ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.