7న జిల్లా స్థాయి అండర్-7 చెస్ ఎంపికలు

7న జిల్లా స్థాయి అండర్-7 చెస్ ఎంపికలు

NLR: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ జిల్లా స్థాయి అండర్-7 చెస్ చాంపియన్‌షిప్ ఎంపికలు-2025 జరుగుతాయని అసోసియేషన్ అధ్యక్షులు మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. పొగతోటలోని రాయ్ చెస్ అకాడమీలో ఎంపికలు జరుగుతాయని, పోటీల్లో పాల్గొనే వారు ఈ 9608345926 నంబరుకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.