'బ్రిడ్జి మరమ్మతులు చేయించాలి'

NRML: గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ మండలం సిద్ధాపూర్ గ్రామంలోని బ్రిడ్జికి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్తులు మంగళవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి మరమ్మతులు చేయించాలని కోరారు.