VIDEO: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

VIDEO: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. లారీ ఢీతో ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొని డివైడర్ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రాణ నష్టం ముప్పు తృటిలో తప్పిందని స్థానికులు తెలిపారు.